ETV Bharat / state

జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో జీవికా రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
author img

By

Published : Nov 18, 2019, 3:56 PM IST

Updated : Nov 18, 2019, 6:00 PM IST

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. జీవికా అనే రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ పేలిపోవటం వల్ల మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది శకటాలతో తరలివచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బీహార్‌కు చెందిన అన్వర్‌, అంబరీష్‌గా పోలీసులు గుర్తించారు.

జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

ఇవీ చూడండి : చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి

TG_Hyd_27_18_Jeedimetla_Fire_Accident_AV_TS10011 Contributor: Upender Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. జీవికా అనే రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ పేలిపోవడంతోనే ప్రమాదం జరగడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సమారచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది శకటాలతో తరలివచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడు దాటికి పరిశ్రమలోని పరికరాలు చెల్లచెదురుగా పడిపోయాయి.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది
Last Updated : Nov 18, 2019, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.