ETV Bharat / state

హోరాహోరీగా ఈనాడు క్రికెట్ లీగ్ - MALLAREDDY ENGINEERING COLLEGE EENADU CRICKET GAMES

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నువ్వానేనా అన్నట్లు ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు కొనసాగుతున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు.

EENADU CRICKET GAMES HELD IN MALLAREDDY ENGINEERING COLLEGE EENADU CRICKET GAMES HELD IN MALLAREDDY ENGINEERING COLLEGE
హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు
author img

By

Published : Jan 20, 2020, 8:09 PM IST

ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో హోరాహోరీగా కొనసాగాయి. లీగ్​ మ్యాచ్​లలో సీనియర్, జూనియర్ విభాగాలు విడివిడిగా పోటీపడుతున్నారు. సీనియర్స్ విభాగంలో తెలంగాణ టైగర్స్, నార్త్ ఆంధ్ర నింజన్ పోటీపడగా తెలంగాణ టైగర్స్ విజయం సాధించింది. మరో మ్యాచ్​లో రాయలసీమ రాకర్స్, సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ మధ్య జరిగిన పోటీలో రాయలసీమ రాకర్స్ విజయబావుటా ఎగరవేసింది.

జూనియర్ విభాగంలో రెండు మ్యాచ్​లు జరగగా తెలంగాణ టైగర్స్, నార్త్ ఆంధ్ర నింజస్ పోటీపడగా నార్త్ ఆంధ్ర నింజాస్ విజయం సాధించింది. రాయలసీమ రాకర్స్, సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ పోటీపడగా సెంట్రల్ ఆంధ్ర చాలెంజర్స్ టీం విజయం సాధించింది.

హోరాహోరీగా ఈనాడు క్రికెట్ పోటీలు

ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'

Intro:TG_HYD_43_20_EENADU CRICKET_AV_TS10011
మేడ్చల్ : మైసమ్మగూడ

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన క్రికెట్ పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి... లీగ్ లలో సీనియర్, జూనియర్ విభాగాలు విడివిడిగా పోటీపడుతున్నారు..
సీనియర్ విభాగంలో రెండు మ్యాచ్లు జరగగా పోటీ పడ్డ తెలంగాణ టైగర్స్ మరియు నార్త్ ఆంధ్ర నింజస్ పోటీపడగా తెలంగాణ టైగర్స్ విజయం సాధించింది..
రాయలసీమ రాకర్స్ మరియు సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ పోటీపడగా రాయలసీమ రాకర్స్ విజయం సాధించింది..

జూనియర్ విభాగంలో రెండు మ్యాచులు జరగగా తెలంగాణ టైగర్స్ మరియు నార్త్ ఆంధ్ర నింజస్ పోటీపడగా నార్త్ ఆంధ్ర నింజాస్ విజయం సాధించింది..
రాయలసీమ రాకర్స్ మరియు సెంట్రల్ ఆంధ్ర చాలెంజర్స్ పోటీపడగా సెంట్రల్ ఆంధ్ర చాలెంజర్స్ టీం విజయం సాధించింది.

Body:my name : Upender, 9000149830

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.