ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన దుండిగల్ - మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన దుండిగల్

ఆరు గ్రామపంచాయతీలతో ఏర్పాటైన దుండిగల్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. అదుకోసం 66 పోలింగ్ బూత్​లను అధికారులు ఏర్పాటు చేశారు.

DUNDIGAL
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన దుండిగల్
author img

By

Published : Dec 28, 2019, 7:54 PM IST

Updated : Dec 28, 2019, 8:29 PM IST

మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్​తో కలిపి మరో అయిదు గ్రామ పంచాయతీలు మల్లంపేట్, బౌరంపేట, డి-పోచంపల్లి, బహదూర్ పల్లి, గాగిల్లాపూర్​తో కలిసి దుండిగల్ మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపల్ పరిధిలోని 28 వార్డులను ఏర్పాటు చేయగా 66 పోలింగ్ బూత్​లను అధికారులు సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 47 వేల 504 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ వెల్లడించారు. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల నియమావళిపై శిక్షణ ఇచ్చామని.. ఎన్నికల సామగ్రిని, లెక్కింపు కేంద్రం కోసం బౌరంపేటలోని డీఆర్కే కళాశాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన దుండిగల్

ఇవీ చూడండి: పబ్జీ ద్వారా అమ్మాయిని వేధించిన సల్మాన్​ ఖాన్

Intro:TG_HYD_67_28__Dundigal_Commisioner_Ab_TS10011
మేడ్చల్ : దుందిగల్
దుందిగల్ మున్సిపాలిటి ఆరు గ్రామపంచాయతీ లతో కలిపి మున్సిపాలిటీ గా ఏర్పడింది..ఎన్నికల సంబంధించిన విశేషాలు

Body:మున్సిపాలిటీ పరిధిలోని దుందిగల్ తో కలిపి మరో అయిదు గ్రామ పంచాయతీలు మల్లంపేట్, బౌరంపేట, డి-పోచంపల్లి, బహదూర్ పల్లి, గాగిల్లాపూర్ తో కలిసి దుండిగల్ మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపల్ పరిధిలోని 28 వార్డులను ఏర్పాటు చేయగా 66 పోలింగ్ బూత్ లను అధికారులు సిద్ధం చేశారు..మున్సిపాలిటీ పరిధిలోని నలబై ఏడు వేల అయిదు వందల నాలుగు ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని దుందిగల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ వెల్లడించారు. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల నియమావళి పై శిక్షణ ఇచ్చామని.. ఎన్నికల సామగ్రిని మరియు లెక్కింపు కేంద్రం కోసం బౌరంపేట లోని డి ఆర్ కె కళాశాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు
బైట్ : సురేష్, దుందిగల్ కమిషనర్

Conclusion:my name : upender, 9000149830
Last Updated : Dec 28, 2019, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.