ETV Bharat / state

తొలి వ్యాక్సిన్ రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​కే...​ - Rachakonda CP Mahesh Bhagwat Latest News

తెలంగాణ వ్యాప్తంగా ఫ్రంట్​లైన్ వారియర్స్​కు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అందులో భాగంగా మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరిలో రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ మొదటి వ్యాక్సిన్​ను తీసుకున్నారు.

మొదటి వ్యాక్సిన్​ తీసుకున్న రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​

author img

By

Published : Feb 6, 2021, 12:17 PM IST

మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రంట్​లైన్ వారియర్స్​ అయిన పోలీసులకు కొవిషీల్డ్​ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైంది. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ మొదటి వ్యాక్సిన్​ను తీసుకున్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో 49 కేంద్రాల్లో సుమారు 12వేల సిబ్బందికి వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు సీపీ మహేశ్ తెలిపారు. ఎవరూ భయాందోళన చెందవద్దని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. భౌతిక దూరం పాటించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

ఇదీ చూడండి: పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.