ETV Bharat / state

'బ్రేకు వేయబోయి ఎక్సలేటర్​ తొక్కింది' - car

బ్రేకు వేయబోయి, ఎక్సలేటర్ తొక్కడం వల్ల మేడ్చల్ జిల్లా యప్రాల్​లో కారు ప్రమాదం చోటు చేసుకుంది.

'బ్రేకు వేయబోయి ఎక్సలేటర్​ తొక్కింది'
author img

By

Published : Aug 3, 2019, 8:52 AM IST

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని యప్రాల్​లో కారు బీభత్సం సృష్టించింది. బ్రేకు వేయబోయి ఎక్సలేటర్ తొక్కడం వల్ల ప్రమాదం చోటు చోసుకుంది. ఈ ఘటనలో కారు రోడ్డు పక్కనే ఉన్న స్వీట్ హౌస్​లోకి దూసుకెళ్లిపోయింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనాన్ని మహిళ నడిపినట్లు పోలీసులు గుర్తించారు.

'బ్రేకు వేయబోయి ఎక్సలేటర్​ తొక్కింది'

ఇవీ చూడండి:ఎస్జీటీ నియామక షెడ్యూలు విడుదల

TG_HYD_71_02_YAPRAL_CAR_ACCIDENT_AV_TS10015 contributor: satish_mlkg యాంకర్: మేడ్చల్ జిల్లా జవాహర్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని యప్రాల్ లో కారు బీభత్సం. రోడ్డు పక్కనే ఉన్న స్వీట్ హౌస్ లోకి దూసుకెళ్లిన కారు. ద్విచక్ర వాహనంపై ఉన్నవారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ కారు నడిపింది మహిళగా గుర్తించారు, అకస్మాత్తుగా బ్రేకు నొక్కబోయి, ఎక్సలేటర్ నొక్కినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.