ETV Bharat / state

భాజపా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్ - Medchal District Latest News

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​ మండలం అన్నోజిగూడలోని ఆర్​వీకే కేంద్రంలో కార్యకర్తలకు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. దానిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రారంభించారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Sanjay
భాజపా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్
author img

By

Published : Dec 15, 2020, 12:34 PM IST

భాజపా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్

భారతీయ జనతా పార్టీ శిక్షణా శిబిరాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​ మండలం అన్నోజిగూడలోని ఆర్​వీకే కేంద్రంలో కార్యకర్తలకు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్... కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. శిక్షణా శిబిరానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.