ETV Bharat / state

మేడ్చల్​లో జీఎస్టీ అవగాహన సదస్సు - మేడ్చల్​ తాజా వార్తలు

జిల్లా జిల్లాలో సెంట్రల్ జీఎస్టీ మీ వద్దకు అనే కార్యక్రమంపై సెంట్రల్ జీఎస్టీ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. మల్కాజిగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక బాలానగర్​ వద్దనున్న నైపర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యాపారుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.

awareness meeting on gst at madchal district
మేడ్చల్​లో జీఎస్టీ అవగాహన సదస్సు
author img

By

Published : Mar 3, 2020, 5:12 PM IST

మేడ్చల్ ​జిల్లా కేంద్రంలో జీఎస్టీ అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్​ జీఎస్టీ చీఫ్​ కమిషనర్​ హైదరాబాద్​ జోనల్​ అధికారి వాసా శేషగిరి రావు హాజరయ్యారు.

జీఎస్టీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయంపై జిల్లా జిల్లాల్లో సెంట్రల్​ జీఎస్టీ మీవద్దకు అనే పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రంలో మేడ్చల్​ జిల్లా జీఎస్టీ కమిషనర్​ ఎన్​.శ్రీధర్​, అడిషనల్​ కమిషనర్​ మురళీ కృష్ణ హాజరయ్యారు. వ్యాపారుల సందేహాలను నివృత్తి చేశారు.

మేడ్చల్​లో జీఎస్టీ అవగాహన సదస్సు

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్ పోలీసులు లింగన్నను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.