ETV Bharat / state

తండ్రిని చంపిన నిందితుడి అరెస్టు - arrest

హైదరాబాద్​ మౌలాలీలో తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడు కిషన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాల పై ఆరాతీస్తున్నారు.

తండ్రిని చంపిన నిందితుడి అరెస్టు
author img

By

Published : Aug 20, 2019, 11:37 PM IST

హైదరాబాద్​ మౌలాలీలో సంచలనం సృష్టించిన తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడు కిషన్​ను పోలీసులు అదుపులోని తీసుకున్నారు. తండ్రిని అతి కిరాతకంగా నరికి చంపిన నిందితుని తోపాటు...ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న.. తల్లి, సోదరీని కూడా పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు మారుతీ విశ్రాంత రైల్వే లోకో ఫైలెట్ కాగా..కిషన్ ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నాడు.

ఇదీ చూడండి:వరదల్లో చిక్కుకున్న కేరళ హీరోయిన్ క్షేమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.