మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి శుభలేఖలను ఇంటి దైవం అయినా కొమురవెల్లి మల్లన్న పాదాల చెంత ఉంచి వద్దామని వెళ్తున్న తండ్రి, కొడుకు ఈ ఘటనలో మృతి చెందారు. మృతులు హైదరాబాద్ సరూర్‌నగర్‌కి చెందిన ప్రేమ్‌దాస్, ముఖేష్‌గా గుర్తింపు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడి మృతి చెందారా లేక ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రహదారి సమస్యలకు చెక్... బల్దియా సరికొత్త ఆలోచన