ETV Bharat / state

నిర్బంధ తనిఖీల్లో 52 ద్విచక్రవాహనాల స్వాధీనం - The cyberabad police conducted sub-inspections in Subhash Nagar.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్​లో సైబరాబాద్ పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, ఒక ఆటో, 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

52 bicycles in custody checks at subashnagar
నిర్బంధ తనిఖీల్లో 52 ద్విచక్రవాహనాలు
author img

By

Published : Dec 17, 2019, 5:41 AM IST

సైబరాబాద్ పోలీసులు జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని సుభాష్ నగర్​లో నిర్బంధ తనిఖీలు చేశారు. స్థానికుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు తనిఖీలు చేశారు. 9మంది అనుమానితులు, సరైనపత్రాలు లేని 52 ద్విచక్రవాహనాలు, 2 కార్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాలానగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో సుమారు 90 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఎలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం యాదవ్ అన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపడుతున్నామని తెలిపారు.

నిర్బంధ తనిఖీల్లో 52 ద్విచక్రవాహనాలు

ఇదీ చూడండి : పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి...

Intro:TG_HYD_08_17_CORDON SEARCH_AVB_TS10011

యాంకర్ : సైబరాబాద్ కమిషనరేట్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ ప్రాంతంలో బాలానగర్ డిసిపి పద్మజ ఆధ్వర్యంలో సుమారు 90 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు.
బస్తీల్లో అనుమానితులు ఉన్నట్లు సమాచారంతో తనిఖీలు నిర్వహించామని..సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, ఒక ఆటో మరియు తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు... ఎలాంటి సంఘవిద్రోహ చర్యలు కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తమ సిబ్బంది తగు జాగ్రత్తలు చేపట్టారని తెలిపారు.
బైట్ : పురుషోత్తం యాదవ్, బాలానగర్ ఏసీపీBody:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.