ETV Bharat / state

కొంపల్లిలో బెట్టింగ్​ రాయుళ్ల అరెస్టు - latest news on 42 members arrested for betting

బెట్టింగ్​లతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నా.. ఈ వ్యసనానికి అలవాటైన వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కొంపల్లిలోని ఓ ఇంట్లో బెట్టింగ్​లకు పాల్పడుతూ ఓ 42 మంది పోలీసులకు చిక్కారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

42 members arrested for betting in a house at kompalli in medchal district
కొంపల్లిలో బెట్టింగ్​ రాయుళ్ల అరెస్టు
author img

By

Published : Feb 22, 2020, 2:57 PM IST

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా పేట్​-బషీరా​బాద్​​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని దొంతి శ్రీనివాస్​ అనే వ్యక్తి ఇంట్లో గత కొంతకాలంగా బెట్టింగ్ (చిత్తు-బొత్తు)కు పాల్పడుతున్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.44 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

కొంపల్లిలోని దొంతి శ్రీనివాస్​ ఇంట్లో గత కొంతకాలంగా పలువురు బెట్టింగ్​కు పాల్పడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్​వోటీ పోలీసులు, పేట్-బషీరాబాద్ పోలీసులు దాడులు జరిపారు. చిత్తు బొత్తు ఆట ఆడుతూ బెట్టింగ్​లు కాస్తున్న 42 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.

కొంపల్లిలో బెట్టింగ్​ రాయుళ్ల అరెస్టు

ఇవీ చూడండి: మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.