ETV Bharat / state

నగర శివారులో చోరీ - అపహరణ

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపొతున్నారు. ఓ ఇంట్లో రూ.4లక్షల నగదు, 50 గ్రాముల బంగారు నగలు దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నగర శివారులో చోరీ
author img

By

Published : Sep 14, 2019, 10:39 PM IST

హైదరాబాద్ శివారు ప్రాంతం ఘట్‌కేసర్ పొలీసు స్టేషన్ పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న వైద్యులు అరుణ కుమారి, శ్రీనివాస్‌ ఇంటికి తాళం వేసి క్లినిక్ వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని రూ.4లక్షల నగదు, 50 గ్రాముల బంగారు నగలను పోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి :'నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నల్లమలను కాపాడుకుంటా'

Intro:Tg_Hyd_81_14_Ghatkesar_Chori_av_TS10028
కంట్రిబ్యుటర్:ఎఫ్.రామకృష్ణాచారి(ఉప్పల్)
( ) హైదరాబాద్ శివారు ప్రాంతంలొ దొంగలు రెచ్చిపొయారు. ఇంటి తాళం పగలుగొట్టి నగదు, బంగారం ఎత్తికెళ్లారు. మెడ్చల్ జిల్లా ఘట్కేేకెసర్ పొలిసు స్టేషన్ పరిధిలోని సంస్కృతి టౌన్ షిప్ లో నివాసం ఉంటున్న వైద్యులు అరుణ కుమారి , శ్రీనివాస్ లు లో ఇంటికి తాళం వేసి క్లినిక్ వెళ్లారు తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది బీరువాలో భద్రపరిచిన నాలుగు లక్షల రూపాయల నగదు 50 గ్రాముల బంగారం నగలు కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని భావించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వేలి ముద్ర నిపుణులతో ఆధారాలు సేకరించారు దొంగలని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారుBody:చారి ఉప్పల్Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.