ETV Bharat / state

'గ్రామాల అభివృద్ధికి తెరాసకు అండగా నిలవండి'

మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​లో ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. తెరాస ఎంపీటీసీ అభ్యర్థి నారాయణరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

author img

By

Published : May 4, 2019, 4:32 PM IST

'గ్రామాల అభివృద్ధికి తెరాసకు అండగా నిలవండి'

మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​లో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి నారాయణరెడ్డి తరఫున ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధిపైన కేసీఆర్​ ఎక్కువగా దృష్టిసారించారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం రావాలంటే తెరాసకు అండగా నిలవాలని కోరారు. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని తెలిపారు.

'గ్రామాల అభివృద్ధికి తెరాసకు అండగా నిలవండి'

ఇవీ చూడండి: చివరి రోజున జోరుగా ప్రచారాలు

Intro:TG_SRD_41_4_MLC_PRACHARAM_VIS_AVB_C1 యాంకర్ వాయిస్.... మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం kuchanpally గ్రామం లో ఎంపీటీసీ షేర్ నారాయణరెడ్డి తరుపున న ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి

వాయిస్ ఓవర్... ఈ సందర్భంగా షేర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది అన్ని గ్రామాల ప్రజలు కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు పట్ల ఆకర్షితులై కూడా టిఆర్ఎస్ పార్టీ గెలిపించుకునే ఆలోచనలో అందరూ ఉన్నారు మునుముందు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అందులో భాగంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక వ్యక్తి మీద నేషనల్ ఫైనాన్స్ ద్వారా 802 రూపాయలు అలాగే రాష్ట్ర బడ్జెట్ లో 802. రూపాయలు ప్రవేశపెట్టారు దీని ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి కూచన్పల్లి పల్లి గ్రామంలో 2600మంది ఉన్నారు మనిషికి 1600 చొప్పున న ప్రతి సంవత్సరం 39 లక్షల రూపాయలు గ్రామానికి వస్తాయి దీంతో గ్రామాల అభివృద్ధి చెందుతాయి గ్రామాల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది కాబట్టి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని మరోసారి ప్రజలందరికీ కోరుతున్నాను అని అన్నారు

బైట్... ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి

Body:విజువల్స్

Conclusion:శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.