ETV Bharat / state

నవంబర్​ 8న మెదక్​ కలెక్టరేట్​ ముట్టడి

ఏఐసీసీ ఆదేశాలపై డీసీసీ ఆధ్వర్యంలో నవంబర్ 8న మెదక్​ కలెక్టరేట్ ముట్టడి,  ధర్నాలు చేస్తున్నట్లు మెదక్​ డీసీసీ అధ్యక్షుడు కంట రెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు. దేశంలో ఆర్థిక మాంద్యం రావడానికి నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలే కారణమని పేర్కొన్నారు.

నవంబర్​ 8న మెదక్​ కలెక్టరేట్​ ముట్టడి
author img

By

Published : Nov 6, 2019, 10:37 PM IST

దేశంలో ఆర్థిక మాంద్యం రావడానికి గల కారణాలను, జీఎస్టీతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి ఈనెల 8న మెదక్​ కలెక్టరేట్​ మట్టడిస్తామని మెదక్​ డీసీసీ అధ్యక్షుడు కంటరెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు. నోట్ల రద్దు వల్లనే దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మిగులు బడ్జెట్​తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవగాహనలేమితో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సన్నగిల్లిందని విమర్శించారు. కలెక్టరేట్​ ముట్టడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామోదర రాజనర్సింహ, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జి గాలి అనిల్ కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు.

నవంబర్​ 8న మెదక్​ కలెక్టరేట్​ ముట్టడి

ఇదీ చూడండి: రైతు భరోసా రానందుకు అధికారులపై పెట్రోలు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.