ETV Bharat / state

విద్యార్థిని ఫొటోతో నోట్​బుక్స్​ పంపిణీ - mlc

మెదక్​ జిల్లా కుచంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ షేరి సుభాష్​ రెడ్డి విద్యార్థులకు నోట్​బుక్స్​ పంపిణీ చేశారు. వాటిపై పదో తరగతిలో పదికి పది మార్కులు సాధించిన విద్యార్థిని అమృత ఫొటో ప్రచురించారు. ఆమెలాగే అందరూ గొప్ప మార్కులు తెచ్చుకోవాలన్నారు.

విద్యార్థిని ఫొటోతో నోట్​బుక్స్​ పంపిణీ
author img

By

Published : Jun 12, 2019, 6:45 PM IST

మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం కుచంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది మార్కులు సాధించిన అమృతను సుభాష్​ రెడ్డి ఘనంగా సన్మానించారు. తన సొంత డబ్బులతో అమృత ఫోటొను నోట్​బుక్​లపై ప్రచురించి పంపిణీ చేశారు. అమృత లాగే విద్యార్థులందరూ అధిక మార్కులు సాధించాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు.

విద్యార్థిని ఫొటోతో నోట్​బుక్స్​ పంపిణీ

ఇవీ చూడండి: అమ్మవారి చెంత అక్షరాభ్యాసం... పెరిగిన భక్తుల రద్దీ

Intro:TG_SRD_44_12_MLC_VIS_AVB_C1....
యాంకర్ వాయిస్... మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం కుచంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు అలాగే పదవ తరగతి ఫలితాలు లో10/10 సాధించిన అమృత ను ను ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఘనంగా సన్మానించారు అంతేకాకుండా పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఒక్కో విద్యార్థికి 8 నోట్ బుక్ లను పంపిణీ చేశారు.. వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యాయి ప్రభుత్వం మొదట ప్రకటించిన ప్రకారం జూన్ 1న పాఠశాల ప్రారంభించాల్సి ఉండగా ఎండ తీవ్రత ఉండటంతో ఈరోజు ప్రారంభమయ్యాయి పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు

జిల్లా నాయకులకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఒక సవాల్ విసిరారు జిల్లాలో ఉన్న నాయకులు అనవసర ఖర్చు పెట్టకుండా పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయాలని దాని ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు....
తన సొంత డబ్బులతో హవేలీ ఘనపురం మండలం మండలాలకు ఈ నోటు బుక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు...
ఈ కార్యక్రమంలో మెదక్ మండల ఎంపిపి షేర్ నారాయణరెడ్డి ఎం ఈ వో నీలకంఠం మరియు..కూచం పల్లి.. గ్రామ సర్పంచ్ దేవయ్య ఉపాధ్యాయ బృందం టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు
బైట్.. షేర్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.