ETV Bharat / state

వినియోగదారుల హక్కుల చట్టంతో మోసాల నుంచి రక్షణ

డిజిటల్​ తరంలో వినియోగదారులు అనేక రకాలుగా మోసాలకు గురవతున్నారని మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

national consumers day celebrations at medak collectorate
మెదక్ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి
author img

By

Published : Dec 24, 2019, 4:36 PM IST

మెదక్ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి

మెదక్​ సమీకృత కలెక్టరేట్​ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లలో కొనుగోలు చేసిన ఏ వస్తువైనా.. ఆశించి నాణ్యత ప్రమాణాలతో లేకపోయినా.. మరేవిధమైన మోసాలు జరిగినా అడిగే పరిస్థితులు లేవని కలెక్టర్​ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అటువంటప్పుడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Intro:TG_SRD_41_24_NATIONAL_VENIYOGA_AVB_TS10115_VO..
రిపోర్టర్..శేఖర్.
మెదక్..9000302217...
జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ..
ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో వినియోగదారులు అనేక రూపాల్లో మోసాల గురవుతున్నారని ప్రతి ఒక్కరు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం-2019. వినియోగించుకోవాలని అని పేర్కొన్నారు.
ఈ ఆధునిక యుగంలో ఏ వస్తువులు కొనుగోలు చేసిన ఆశించిన మేరకు నాణ్యత ప్రమాణాలు లేకపోయినా మరే విధమైన మోసాలు జరిగిన అడిగే పరిస్థితులు లేవు ..
అలాంటి సందర్భంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని విరివిగా వినియోగదారులు వాడుకోవాలని సూచించారు ..
ఈ చట్టం అన్ని స్థాయిల నుండి జాతీయ స్థాయి దాకా ఉందని అన్నారు..
ఈ చట్టం మోసాల గురైన వినియోగదారులను రక్షిస్తుందని తెలిపారు...
ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ అధికారిని భూలక్ష్మి ,జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్,
జిల్లా విద్యాధికారి రమేష్ ,జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, వినియోగదారుల సమైక్య సంఘ సభ్యులు పాల్గొన్నారు..
బైట్స్..
1. ధర్మారెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్
2. భూలక్ష్మి జిల్లా తూనికల కొలతల శాఖ అధికారిని

Body:విజువల్స్

Conclusion:శేఖర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.