ETV Bharat / state

'జీవనవిధానంలో మార్పుతో ఆరోగ్యకరమైన జీవితం'

జీవనవిధానంలో మార్పుతో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఆయుర్వేదిక్​ శిబిరాన్ని ప్రారంభించారు.

ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం
author img

By

Published : Oct 25, 2019, 4:41 PM IST

ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం

ఆయుర్వేద మందులతో అన్నిరకాల రోగాలు నయమవుతాయని మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి తెలంగాణ భవన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయుర్వేదిక్ శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యమైన జీవితం కోసం జీవన విధానంలో మార్పు రావాలని, రోగాలు వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కన్నా ముందుగానే ఆరోగ్య నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండటం మేలని తెలిపారు.

Intro:TG_SRD_42_25_AYURVEDIC_VO_TS10115.
రిపోర్టర్. శేఖర్.
మెదక్.9000302217.
నాలుగవ ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జూనియర్ కాలేజ్ నుండి తెలంగాణ భవన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆయుర్వేదిక్ శిబిరాన్ని ప్రారంభించిన మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి..
ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ.
ఆరోగ్యమైన జీవితం కోసం జీవన విధానంలో మార్పు రావాలని.
రోగాలు వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కన్నా ముందుగానే ఆరోగ్య నియమాలు పాటించి జాగ్రత్తగా ఉండటం మేలు అన్నారు..
ఆయుర్వేదిక్ గత కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి భారతదేశంలో అమల్లో ఉంది.
మనదేశంలో పుట్టిన ఆయుర్వేదాన్ని విదేశాల్లో ఉన్న వారు దానిలో ఉన్న అంశాలను పరిశీలించి ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
వేదాల నుండి వచ్చిన ఆయుర్వేదం వాడడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చునని.. హలో పతి మందులను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నారు ...
ఆయుర్వేద మందులకు అన్ని రోగాలను నయం చేసే గుణం ఉంటుంది ..
నేటి ఆధునిక ప్రపంచంలో ఆయుర్వేదిక్ మందులు వాడాల్సిన అవసరం ఉందన్నారు..
తెలంగాణ భవన్ లో మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ హరి, క్యాంపు ఇన్చార్జి డాక్టర్ నుసురత్, డాక్టర్ శ్రీవాణి ,డాక్టర్ లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
బైట్. ధర్మారెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.