ETV Bharat / state

ఓటు వేసిన ఎమ్మెల్యే మదన్​ రెడ్డి - mla

మెదక్​ జిల్లాలో రెండోవిడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నర్సాపూర్​ నియోజక వర్గ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

mla
author img

By

Published : May 10, 2019, 12:46 PM IST

ప్రజలంతా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆయన స్వగ్రామం కౌడిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ఓటేశారు. పోలింగ్​ సరళిని పరిశీలించారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఓటు వేసిన ఎమ్మెల్యే మదన్​ రెడ్డి

ఇదీ చదవండి: చిన్న గ్రామాల్లో వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.