మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టని పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు చేసిన పనులను మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్ రమణామూర్తిని అడిగి తెలుసుకున్నారు.
శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసి చదునుచేయాలని సూచించారు. పరిసరాల శుభ్రత ముఖ్యమని... ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు.
ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్