ETV Bharat / state

రెండో దశ ఎన్నికలకు నర్సాపూర్ ఎమ్మెల్యే ప్రచారం - ZPTC AND MPTC

అన్ని వర్గాల సంక్షేమం కోసం తెరాస సర్కారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. రెండో దశ ప్రాదేశిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులనే గెలిపించాలని కోరారు.

త్వరలో మరిన్ని పథకాలు తీసుకొస్తాం : ఎమ్మెల్యే
author img

By

Published : May 7, 2019, 12:11 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో తెరాస జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరిన్ని పథకాలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెరాస మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

తెరాస జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలి : ఎమ్మెల్యే

ఇవీ చూడండి : మాతో రండి... సమాఖ్య కూటమి సత్తా చూపిద్దాం

etv contributor: rajkumar raju, center nathalie medak dist tg_srd_21_07_mla_madanreddy_pracharam_script_g3 రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభిత్వం తీసుకు వచ్చిందని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటా గ్రామంలో తెరాస జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. త్వరలో మరిన్ని పతకాలు తీసుకు రావడం జరుగుతుందన్నారు. తెరాస మాజీ జిల్లా అధ్యక్షుడు మురలియాదవ్ తదితరులు ఉన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.