మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి నర్సాపూర్ పట్టణ వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. రహదారులపై చెత్త ఉండటం చూసి ఏం చేస్తున్నారని.. మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. విధులు సరిగా నిర్వర్తించని సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య