Medak new MLC Interview: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు.. ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో అభివృద్ధిలో భాగస్వామి అవుతానని మెదక్ స్థానిక సంస్థల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాతీర్పుతో మరోసారి కేసీఆర్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తమైందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న అభివృద్ధి.. మంత్రి హరీశ్ రావు కృషే తన విజయానికి కారణమంటున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
Medak new MLC Interview: 'రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామినవుతా' - Yadava reddy wins local body Medak MLC seat
Medak new MLC Interview: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకు నమ్మకం ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డి ఉద్ఘాటించారు. సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. బాధ్యతాయుతంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి