ETV Bharat / state

Live Updates : అనతికాలంలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది: కేసీఆర్ - KCR visit to Medak district

kcr speech in medak
kcr on medak
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 3:04 PM IST

Updated : Aug 23, 2023, 4:16 PM IST

16:10 August 23

మెదక్‌లో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం ప్రారంభించుకున్నాం: కేసీఆర్

తెలంగాణ రాకముందు.. పరిపాలన చేతకాదని విమర్శించారు: కేసీఆర్

పరిపాలన సజావుగా సాగుతుందనేందుకు ఈ కార్యాలయాలే నిదర్శనం: కేసీఆర్

రాష్ట్రం ఏ స్థాయిలో ఉందనేందుకు కొన్ని గీటురాళ్లు ఉంటాయి: కేసీఆర్

తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది: కేసీఆర్

అనతికాలంలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది: కేసీఆర్

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: కేసీఆర్

దివ్యాంగుల పింఛన్లను రూ.4016కు పెంచుకున్నాం: కేసీఆర్

రాబోయే రోజుల్లో పింఛన్లు మరింత పెంచేందుకు కృషిచేస్తాం: కేసీఆర్

జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు నడుస్తున్నాయి: కేసీఆర్

15:37 August 23

  • మెదక్‌లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

15:21 August 23

  • మెదక్‌లో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

14:41 August 23

మెదక్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

  • మెదక్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Last Updated : Aug 23, 2023, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.