ETV Bharat / state

'మూడు సంవత్సరాల్లోనే పూర్తి' - kaleswaram

మూడు సంవత్సరాల్లోనే కన్నేపల్లి, మేడిగడ్డ వద్ద బ్యారేజిలు పూర్తి చేసుకున్నామని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో తెరాస నిర్వహించిన సంబురాల్లో ఆమె పాల్గొన్నారు.

బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే
author img

By

Published : Jun 21, 2019, 9:19 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్​ జిల్లా కేంద్రంలో తెరాస నాయకులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి రాందాస్​ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 45 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి అన్నారు. మూడు సంవత్సరాల్లోనే కన్నేపల్లి, మేడిగడ్డ వద్ద బ్యారేజిలు పూర్తి చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, వైస్ ఛైర్మన్ రాగి అశోక్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

'మూడు సంవత్సరాల్లోనే పూర్తి'

ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్​ ప్రారంభం

Intro:TG_SRD_42_21_TRS_AB_C1.. యాంకర్ వాయిస్...
ప్రతిష్టాత్మక కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు మెదక్ పట్టణంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ లో లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ వైస్ చైర్మన్ రాగి అశోక్ మరియు నియోజకవర్గం సర్పంచులు ఎంపీటీసీలు.

టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రాందాస్ చౌరస్తాలో మిఠాయిలు పంచారు అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టిఆర్ఎస్ శ్రేణులు ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు సంతోషం వ్యక్తం చేశారు....

ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ తీర్చిదిద్దడం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అటు శాశ్వత సమస్య లకు పరిష్కారం చూపిస్తూ సాగునీటి తాగునీటి కష్టాలను దూరం చేశారు రు

కాలేశ్వరం ప్రాజెక్టు. రీ డిజైనింగ్ చేసి ఇ 2016లో ప్రారంభించి చి కేవలం మూడు సంవత్సరాల్లోనే కన్నేపల్లి వద్ద మేడిగడ్డ వద్ద ఈరోజు పూర్తిచేసుకుని దానిని ప్రారంభించు కుంటున్నాం దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని అన్నారు.....

రైతుల కోసం రైతుల కళ్ళల్లో. సంతోషం చూడడం కోసం గోదావరి నీళ్లతో రైతుల కాళ్లు అడగాలన్న అభిలాష ఈరోజుతో కెసిఆర్ గారి చేతులమీదుగా ఆ కల నెరవేరింది

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 45 లక్షల ఎకరాలకు నీరందించే ఉన్నారు 40 టీఎంసీలు హైదరాబాద్ నగరం దాని చుట్టుపక్కల అందరు ఉన్నాయి మెదక్ జిల్లాకు సంబంధించి 2. లక్షల 47 వేల ఎకరాలకు నీరందించే పోతున్నామని అన్నారు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంజీరా నది హల్ది నిండుకుండలా ఉండబోతున్నాయి

బైట్... పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.