ETV Bharat / state

ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయ హుండీ లెక్కింపు - EDUPAAYALA VANADURGA DEVI

మెదక్​ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం హుండీ లెక్కింపు చేపట్టారు. రూ. 30,47,206 వచ్చినట్లు పాలకమండలి ఛైర్మన్​ విష్ణువర్దన్​రెడ్డి తెలిపారు.

ఏడుపాయల ఆలయాలనికి భక్తుల రద్దీ
author img

By

Published : May 21, 2019, 5:49 AM IST

మెదక్​ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. నాగారం కోనాపూర్​ సత్యసాయి సేవ సమితి సభ్యులు హుండీని లెక్కించారు. రూ. 30,47,206 వచ్చినట్లు పాలకమండలి ఛైర్మన్​ విష్ణువర్దన్​రెడ్డి తెలిపారు. ఏడుపాయల ఆలయాలనికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోందని రానున్న రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో మోహన్​రెడ్డి, పాలకమండలి సభ్యులు గౌరీశంకర్​, నాగయ్య, శ్రీనివాస్​, చంద్రయ్య పాల్గొన్నారు.

ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంలో హుండీ లెక్కింపు

ఇవీ చూడండి : మూడు లాభాలు... రూ.7.48 లక్షల కోట్లు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.