ETV Bharat / state

మెదక్​ మున్సిపల్​ ఎన్నికలపై హైకోర్టు స్టే

author img

By

Published : Jul 28, 2019, 10:33 PM IST

మెదక్​ మెదటి వార్డులోని ఆర్టీసీ కాలనీని 30వ వార్డులో కలపటాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం సానుకులంగా స్పందించింది. మున్సిపల్​ ఎన్నికలపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది.

hc-stays-on-medak-municipal-election

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న తరుణంలో మెదక్ పురఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజన సరిగా చేపట్టలేదని... మొదటి వార్డులోని ఆర్టీసీ కాలనీ వాసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వార్డుల పునర్విభజన మరోసారి నిర్వహించాలని అధికారులను స్థానికులు కోరినా... లెక్కచేయకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మెదక్​లో ఇదివరకు 27 వార్డులు ఉండగా... మున్సిపాలిటీలోని అవుసులపల్లి, ఔరంగాబాద్​, పిల్లికొట్టాల్ గ్రామాలు విలీనం కావటం వల్ల వార్డుల సంఖ్య 32కు చేరింది. ఒకటో వార్డు పరిధిలోని ఆర్టీసీకాలనీని విభజించి మూడు కిలోమీటర్ల దూరంలోని 30వ వార్డులో చేర్చటం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతోనే హైకోర్టును ఆశ్రయించినట్లు స్థానికులు తెలిపారు.

మెదక్​ మున్సిపల్​ ఎన్నికలపై హైకోర్టు స్టే

ఇవీ చూడండి: జైపాల్​రెడ్డి: ఉస్మానియా టు పార్లమెంట్​

Intro:TG_SRD_42_28_MUNSIPAL_AVB_TS10115..
రిపోర్టర్. శేఖర్.
మెదక్.
వార్డుల విభజన లో తప్పు అయిందని ఒప్పుకున్న మున్సిపల్ కమిషనర్...

మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న తరుణంలో హైకోర్టు పుర ఎన్నికలపై స్టే విధించింది. వార్డుల విభజన సరిగ్గా చేపట్టలేదని పట్టణానికి చెందిన మొదటి వార్డు ఆర్టీసీ కాలనీ వాసులు హైకోర్టును ఆశ్రయించారు...

వార్డుల పునర్విభజన సరిగ్గా చేపట్టలేదని మరోసారి నిర్వహించాలని అని స్థానికులు అధికారులు కోరిన వారిని లెక్కచేయకుండా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి మెదక్ పట్టణంలో ఇదివరకు 27 వార్డులు ఉండగా మున్సిపాలిటీలో అవుసుల పల్లి ,ఔరంగాబాదు,పిల్లి కొట్టాల్, గ్రామాలు విలీనం కావడంతో వార్డుల సంఖ్య 32 చేరింది..

పాత ఒకటో వార్డు పరిధిలోని ఆర్టీసీ కాలనీ విభజించి మూడు కిలోమీటర్ల దూరంలోని 30 వ వార్డు పరిధిలో చేర్చడంతో హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీసీ కాలనీ వాసులు దీంతో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది..
ఆర్టీసీ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని మమ్మల్ని మా వార్డు ను ఒకటో వార్డు లోని ఉంచాలని అని కోరారు. తారకరామా నగర్ ఆర్టీసీ కాలనీ రెండు కాలనీలకు ప్రజలకు ఎంతో కలిసి మెలిసి ఉన్నారు దీన్ని విడదీయడం ద్వారా మానసికంగా సామాజికంగా ఎంతో క్షోభకు గురి అవుతున్న మని భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మా ఆర్టీసీ కాలనీ అభివృద్ధికి దూరమయ్యే అవకాశం ఉంది. సుమారు 30 సంవత్సరాల నుండి ఆర్టీసీ కాలనీ వాసులు హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులతో చాలా రకాల ఉత్సవాలు బతుకమ్మ బోనాలు మహిళా దినోత్సవం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా కలిసిమెలిసి జరుపుకుంటాం.. మా కాలనీ లో ప్రార్థన మందిరాలు ఏర్పాటు చేసుకున్నాం అభివృద్ధికి అన్ని విషయాలు కలిసి మెలిసి ఉంటారు.. మా వార్డు 30 వ వార్డు లో కలిపితే మా అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని అందుకే హై కోర్టును ఆశ్రయించామని ఆర్టీసీ కాలనీ వాసులు తెలిపారు .......

బైట్స్..
ఆర్టీసీ కాలనీ వాసుల బైట్స్

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.