ETV Bharat / state

బంగారం మెరుగుపెడతామంటూ... ఎత్తుకెళ్లారు - మెదక్​

మెదక్​ జిల్లా నర్సాపూర్​లో బంగారం చోరీ జరిగింది. ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి మత్తు మందు చల్లి నాలుగు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు దుండగులు.

బంగారం మెరుగుపెడతామంటూ ఎత్తుకెళ్లారు
author img

By

Published : May 27, 2019, 11:50 PM IST

బంగారం మెరుగుపెడతామంటూ ఎత్తుకెళ్లారు

మెదక్​ జిల్లా నర్సాపూర్​ గ్రామంలోని విగ్నేశ్వర కాలనీలో బంగారం చోరీ జరిగింది. ఆభరణాలు మెరుగుపెడతామని చెప్పి ఓ మహిళ వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారం గొలుసు తీసుకున్నారు. అంతలోనే మత్తు మందు చల్లి అక్కడ నుంచి పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవీ చూడండి: 111 కిలోల గంజాయి సీజ్​...ఐదుగురి అరెస్ట్​

etv contributor: rajkumar raju, center nathalie medak dist tg_srd_21_27_bangaram_chori_script_g3 నర్సాపూర్ గ్రామం లోని విగ్నేశ్వర కాలనీలో గద్దె రాధిక వయసు 33 సంవత్సరాలు వారి కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఈరోజు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని మగ వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి రాగి ఇత్తడి వెండి బంగారు వస్తువులకు మెరుగు పెడతామని చెప్పి ఆమె ఒక పుస్తెలతాడును మెరుగు పెడతామని చెప్పి మత్తుమందు చల్లి ఆమె వద్ద నుండి నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకొని వెళ్లడం జరిగింది. బాధితురాలు రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ రెడ్డి అన్నారు.నర్సాపూర్ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే నర్సాపూర్ పోలీసులకుతెలియజేయవలెను లేదా 100 నంబర్కు కాల్ చేయ వలెను. దయచేసి ఇలాంటివి నమ్మవద్దని ప్రజలకు సూచించడం జరిగింది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.