మెదక్జిల్లా పాపన్నపేట్ మండలం నాగసాన్పల్లి ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు..వేయి తామర పువ్వులతో కొలువుదీరి దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, సహస్ర కమల నామార్చన నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. పుణ్యస్నానాలు ఆచరించి మెుక్కులు చెల్లించుకున్నారు.
వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని - పాపన్నపేట్
మెదక్ జిల్లా ఏడుపాయల్లోని శ్రీ వన దుర్గా భవాని అమ్మవారు.. వేయి తామర పువ్వులతో కొలువుదీరి దర్శనమిచ్చారు. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
![వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4239223-610-4239223-1566730138071.jpg?imwidth=3840)
వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని
మెదక్జిల్లా పాపన్నపేట్ మండలం నాగసాన్పల్లి ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు..వేయి తామర పువ్వులతో కొలువుదీరి దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, సహస్ర కమల నామార్చన నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. పుణ్యస్నానాలు ఆచరించి మెుక్కులు చెల్లించుకున్నారు.
వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని
వేయి తామరలతో కొలువుదీరిన ఏడుపాయల దుర్గాభవాని
sample description