ETV Bharat / state

తండాలో గ్యాస్​సిలిండర్​ పేలుడు..పూరిళ్లు దగ్ధం - GAS CYLINDER BLAST

మెదక్​ జిల్లాలోని శంకర్​తండాలో గ్యాస్​సిలిండర్​ పేలి పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

GAS CYLINDER BLAST
author img

By

Published : Jul 23, 2019, 3:29 PM IST

Updated : Jul 23, 2019, 4:01 PM IST

మెదక్​ జిల్లా శివంపేట మండలం శంకర్​తండాలో గ్యాస్​సిలిండర్​ పేలి పూరిళ్లు ధ్వంసమయ్యాయి. కేతావత్​ రాజు ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్​సిలిండర్​ పేలింది. ఘటనలో శ్రీనివాస్​, దేవిసింగ్​, దశరథ్​కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అర్పేశారు. ఘటన స్థలాన్ని తహసీల్దార్‌ భానుప్రకాష్‌ సందర్శించారు. ప్రమాదం వివరాలను తండావాసులను అడిగి తెలుసుకున్నారు. శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

తండాలో గ్యాస్​సిలిండర్​ పేలుడు..పూరిళ్లు దగ్ధం

ఇవీ చూడండి: ఈటీవీ భారత్‌ కథనానికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే

Intro:Body:Conclusion:
Last Updated : Jul 23, 2019, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.