మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జగ్యాతండాకు చెందిన నూనావత్ కిషన్‌నాయక్ విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలిపాడు. జగ్యాతండాలో సర్వే నంబర్ 46, 482లో ఎకరం 20 గుంటల భూమి ఉండగా... 20 గుంటలు మాత్రమే పాసు పుస్తకంలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ సైదులు, తహసీల్దార్ భిక్షపతి అక్కడికి చేరుకొని విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యుత్‌స్తంభం ఎక్కి నిరసన తెలిపిన రైతు
తనకున్న భూమి పట్టాదారు పాసుపుస్తకంలో నమోదు కాలేదని మెదక్ జిల్లాలో ఓ రైతు విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలిపాడు.
విద్యుత్‌స్తంభం ఎక్కి నిరసన తెలిపిన రైతు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జగ్యాతండాకు చెందిన నూనావత్ కిషన్‌నాయక్ విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలిపాడు. జగ్యాతండాలో సర్వే నంబర్ 46, 482లో ఎకరం 20 గుంటల భూమి ఉండగా... 20 గుంటలు మాత్రమే పాసు పుస్తకంలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ సైదులు, తహసీల్దార్ భిక్షపతి అక్కడికి చేరుకొని విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Intro:Body:Conclusion: