ETV Bharat / state

ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేయాలని ప్రజావాణిలో ఆందోళన - ప్రజావాణి

మెదక్​లోని మినీ గురుకుల ప్రధానోపాధ్యాయురాలిని విధుల్లోంచి తొలగించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు ప్రజావాణిలో ఆందోళన చేశారు. సోమవారం నాడు సమీకృత కలెక్టరేట్​లో నిరసన వ్యకం చేశారు.

ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేయాలని ప్రజావాణిలో ఆందోళన
author img

By

Published : Aug 20, 2019, 12:02 AM IST

ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేయాలని ప్రజావాణిలో ఆందోళన
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా బాలికల జుట్టు కత్తిరించిన మెదక్​ మినీ గురుకుల ప్రిన్సిపాల్​ను సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు సంయుక్తంగా ఆందోళనకు దిగారు. సోమవారం సమీకృత కలెక్టరేట్​లో ప్రజావాణి జరుపుతుండగా ఆ సంఘాల నాయకులు అక్కడికి తరలి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గురుకుల ప్రిన్సిపాల్ అరుణ రెడ్డిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకని అధికారులను నిలదీశారు. ఆమెను విధుల నుంచి తొలగించే వరకు అక్కడి నుంచి కదలమని భీష్మించారు. దీనిపై సంయుక్త కలెక్టర్​ నాగేశ్​కు వినతిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి: కేసీఆర్​ కిట్​... అమ్మకు అందని ఆసరా

Intro:TG_SRD_42_19_PRAGAVANI_AVB_TS10115..
రిపోర్టర్..శేఖర్
మెదక్..
ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ప్రజావాణి లో ఆందోళన

తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా బాలికల జుట్టు కత్తిరించిన ఎస్ టి మినీ గురుకుల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బిసి సంఘాలు ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆందోళనకు దిగారు..
సోమవారం సమీకృత కలెక్టరేట్ లో ప్రజావాణి జరుపుతుండగా ఆయా సంఘాల బాద్యులు అక్కడికి తరలి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు గురుకుల ప్రిన్సిపాల్ అరుణ రెడ్డి పై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకని అధికారులను నిలదీశారు.. ఆమెను సస్పెండ్ చేసే వరకు అక్కడి నుంచి కదలమని భీష్మించారు... దీంతో జాయింట్ కలెక్టర్ నాగేష్ ఆమెను సస్పెండ్ చేయాలని వినతి పత్రం అందజేశారు..

బైట్.. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాష్ రాథోడ్

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.