ETV Bharat / state

15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తవుతుంది: మెదక్​ కలెక్టర్​

author img

By

Published : Nov 7, 2020, 6:57 PM IST

ధరణి సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్​ జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. శివ్వంపేటలోని తహసీల్దార్​ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు.

collector hanumantha rao visit shivampeta mro office in medak district
15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తవుతుంది: మెదక్​ కలెక్టర్​

ధరణి సేవలు చాలా సులభతరమని అన్ని సక్రమంగా ఉంటే కేవలం పదిహేను నిమిషాల్లో కొనుగోలు-అమ్మకం లావాదేవీలు జరుపుకుని డాక్యుమెంటేషన్ పొందవచ్చని మెదక్‌ జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శివ్వంపేట తహసీల్ధార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్​ సేవలను ఆయన పరిశీలించారు.

దళారీల ప్రమేయం లేకుండా సులభంగా డాక్యుమెంటేషన్ పూర్తి చేయడానికే ప్రభుత్వం ధరణి పోర్టల్​ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధరణి ద్వారా సులభంగా ఏక కాలంలో రిజిస్ట్రేషన్- మ్యుటేషన్ జరుపుకోవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి: నూతన వ్యవసాయ చట్టంతో రైతులకే మేలు: ఎంపీ అర్వింద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.