ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పద్ధతిలో అణచివేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తోందని తెలిపారు. మెదక్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య కాదని, యావత్ తెలంగాణ ప్రజల సమస్యగా అభివర్ణించారు.
'ప్రజారవాణా బలోపేతానికి విలీనమొకటే మార్గం'
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పెడచెవిన పెట్టారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు మండిపడ్డారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పద్ధతిలో అణచివేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తోందని తెలిపారు. మెదక్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య కాదని, యావత్ తెలంగాణ ప్రజల సమస్యగా అభివర్ణించారు.
రిపోర్టర్..శేఖర్.
మెదక్.9000302217..
21వ రోజు.కుచేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె..
రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మెదక్ లో కార్మికులు స్థానిక గుల్షన్ క్లబ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ..
కార్మికులకు మద్దతిస్తూ రాందాస్ చౌరస్తా లో రిలే నిరాహార దీక్ష చేపట్టిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు ఆర్టీసీ కార్మికులు సంఘీభావం తెలిపారు..
అనంతరం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కార్మికుల చేరుకొని.
విద్యార్థులకు గులాబి పువ్వులు ఇచ్చి తన సమ్మెకు మద్దతు పలకాలని ఆర్టీసీ నాయకులు కోరారు...
అలాగే ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కార్మికులకు సంఘీభావం తెలిపారు..
ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ...
సమ్మె 21 రోజుకు చేరింది సమ్మె పట్ల సానుకూల వైఖరి తీసుకుని చర్చలు జరిపి పరిష్కారం చేయాలని ఇప్పటికే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు చివరికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా అ సూచనలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టి నిరంకుశ పద్ధతిలో అణచివేయడానికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని దీనిని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది అని అన్నారు....
హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన టువంటి తీరు ఆక్షేపణీయం అన్నారు .
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాలను గౌరవిస్తానని ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను బలహీనం చేయకూడదని .
ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్టీసీని ప్రభుత్వంలో మీడియం చేయడమే దీనికి పరిష్కారమని అన్నారు ..
సాధ్యాసాధ్యాలను యూనియన్ నాయకులతో మాట్లాడాలని అన్నారు...
ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు ఇది మొత్తం ప్రజల సమస్య సమ్మెలో ఉన్న కార్మికులకు సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు..
బైట్. చుక్కా రాములు,..
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,
సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు..
Body:విజువల్స్
Conclusion: శేఖర్ మెదక్