ETV Bharat / state

మెదక్​ చర్చిలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

మెదక్​ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఉదయం నాలుగు గంటలకు ప్రాతఃకాల ప్రార్థనతో ఘనంగా ప్రారంభయ్యాయి.

CHRISTMAS CELEBRATIONS STARTED IN MEDAK._CHURCH
మెదక్​ చర్చిలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు
author img

By

Published : Dec 25, 2019, 9:03 AM IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్​ సీఎస్ఐ చర్చిలో ఏసుప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. ఉదయం నాలుగు గంటలకే ప్రాతఃకాల ప్రార్థనతో శిలువ ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. చర్చికి హాజరైన లక్షలాది మంది భక్తులకు రైట్ రెవరెండ్ ఏసీ బిషప్ సాల్మన్​రాజు దైవ సందేశాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నవారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

మెదక్​ చర్చిలో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు

ఇదీ చదవండిః వెలుగు జిలుగుల మధ్య 'క్రిస్మస్' సంబరాలు

Intro:TG_SRD_41_25_MEDAK._CHARUCH_AVB_TS10115..
రిపోర్టర్.శేఖర్.
మెదక్.9000302217.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో
లోక రక్షకుడు కరుణామయుడైన ఏసుప్రభు జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రం మెదక్.లో రైట్ రెవరెండ్ ఏసీ బిషప్ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఉదయం నాలుగు గంటలకే ప్రాత కాల ప్రార్థనతో శిలువ ఊరేగింపుతో క్రీస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి.
తొలి ప్రార్థనకు రైట్ రెవరెండ్ సాల్మన్ రాజు హాజరై తన దైవ సందేశాన్ని భక్తులకు అందించారు.
లక్షలాది మంది భక్తులు తొలి ఆరాధన లో పాల్గొన్నారు ..
లక్షలాది మంది భక్తుల మధ్య మహాదేవాలయం ఏసు నామస్మరణతో మార్మోగింది..
ఈ సందర్భంగా బిషప్ సల్మాన్ రాజు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దయామయుడైన కరుణామయుడైన ఏసుప్రభువుకు బిషప్ సాల్మన్ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు..

ప్రపంచ వ్యాప్తంగా ఏసు ఈ రోజు పుట్టాడా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుందని దానికి నిదర్శనమే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అన్నారు
సూర్యుడు ఉదయించడం అస్తమించడం చంద్రుడు రాత్రివేళ కాయడం ఎంత వాస్తవమో ఏసుక్రీస్తు ఈరోజు జన్మించాడు అనేది అంతే వాస్తవం అన్నారు...
..బైట్.
రైట్ రెవరెండ్ ఏసీ బిషప్ సల్మాన్ రాజు

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.