సమత, మానసలపై హత్యాచారం చేసిన వారికి మరణదండన విధించాలని బుడగ జంగాల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో చిల్డ్రన్ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దిశ ఘటన నిందితులను శిక్షించిన విధంగానే సమత కేసులోను వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం, మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
'సమత కేసు నిందితులకు 'దిశ' తరహాలో శిక్ష విధించండి' - సమత కేసు వార్తలు
దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన విధంగా సమత, మానస కేసుల్లోనూ వ్యవహరించాలని బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తారి నర్సింహులు డిమాండ్ చేశారు.
!['సమత కేసు నిందితులకు 'దిశ' తరహాలో శిక్ష విధించండి' budaga jangala association demands justice for samatha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5407420-415-5407420-1576603395525.jpg?imwidth=3840)
'సమత నిందితులకు 'దిశ' మాదిరి శిక్ష విధించండి'
సమత, మానసలపై హత్యాచారం చేసిన వారికి మరణదండన విధించాలని బుడగ జంగాల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో చిల్డ్రన్ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. దిశ ఘటన నిందితులను శిక్షించిన విధంగానే సమత కేసులోను వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం, మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
'సమత నిందితులకు 'దిశ' మాదిరి శిక్ష విధించండి'
'సమత నిందితులకు 'దిశ' మాదిరి శిక్ష విధించండి'
Intro:TG_SRD_42_17_RAYALI_AVB_TS10115_VO.
రిపోర్టర్.శేఖర్.
మెదక్..9000302217.
టేకు లక్ష్మీ, మానస ల పైన దారుణంగా హత్య హత్యచేసిన నిందితులను వెంటనే ఉరిశిక్ష వేయాలని జిల్లాలో ఉన్న బుడగ జంగాల సంఘ బాధ్యులు డిమాండ్ చేస్తూ చిల్డ్రన్స్ పార్క్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్లకార్డులు పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు..
ఈ సందర్భంగా బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు చిత్తారి నర్సింలు మాట్లాడుతూ ప్రియాంక రెడ్డి కి జరిగిన న్యాయం టేకు లక్ష్మీ మానస లకు కూడా జరగాలని డిమాండ్ చేశారు.
వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 50 లక్షలు ఎక్స్గ్రేషియా, మూడెకరాల భూమి ,
వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు..
బైట్.
చిత్తారి నర్సింలు బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు
Body:విజువల్స్
Conclusion:ఎన్.శేఖర్.మెదక్.