ETV Bharat / state

'భాజపాలో చేరటం లేదు కాంగ్రెస్​లోనే కొనసాగుతా' - ex minister sunithalaxma reddy

తాను భాజపాలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కావని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్​లోనే కొనసాగుతానని తెలిపారు.

'భాజపాలో చేరటం లేదు కాంగ్రెస్​లోనే కొనసాగుతా'
author img

By

Published : Mar 23, 2019, 8:50 AM IST

తాను భాజపాలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. అవన్ని వదంతులు అని చెప్పారు. ఎవరు వీటిని నమ్మకూడదన్నారు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్​ను వీడేది లేదని వెల్లడించారు.

'భాజపాలో చేరటం లేదు కాంగ్రెస్​లోనే కొనసాగుతా'

ఇవీ చూడండి:ఫిరాయింపులపై అఖిలపక్ష సమావేశం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.