ETV Bharat / state

'ప్రలోభాలకు లొంగితే ప్రశ్నించే గళాన్ని కోల్పోతాం' - 'ప్రలోభాలకు లొంగితే ప్రశ్నించే గళాన్ని కోల్పోతాం'

ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల విద్యార్థులు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

rally-on-voter-awareness-in-manchiryala
'ప్రలోభాలకు లొంగితే ప్రశ్నించే గళాన్ని కోల్పోతాం'
author img

By

Published : Jan 20, 2020, 8:04 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈనాడు, ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో విద్యార్థులు ఓటరు చైతన్య ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్​ బాలుర కళాశాల నుంచి బెల్లంపల్లి బస్తీ మీదుగా కాంటాక్ట్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

ఓటును అమ్ముకోవద్దంటూ నినాదాలు చేశారు. నిజాయతీగా ఓటు వేయాలన్నారు. ప్రలోభాలకు లొంగితే ఐదేళ్లు ప్రశ్నించే గళాన్ని కోల్పోతామన్నారు.

'ప్రలోభాలకు లొంగితే ప్రశ్నించే గళాన్ని కోల్పోతాం'

ఇదీ చూడండి: బస్తీమే సవాల్​: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబరు: 9949620369
tg_adb_81_20_etv_bharath_ryali_avb_ts10030
ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన ర్యాలీ
ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అవగాహన ర్యాలీ జరిగింది. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల విద్యార్థులు పట్టణంలో ప్రదర్శన చేపట్టారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విద్యార్థులు ఓటరు చైతన్యం ప్రదర్శన నిర్వహించారు. కళాశాల నుంచి బెల్లంపల్లి బస్తీ మీదుగా కాంటాక్ట్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఓటును అమ్ముకోవద్దంటూ నినాదాలు చేశారు. నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. ప్రలోభాలకు లొంగితే ఐదేళ్లు ప్రశ్నించే గళాన్ని కోల్పోతామని చెప్పారు.

Body:బైట్
స్మిత, విద్యార్థిని
సోమయ్య, అధ్యాపకుడు, బెల్లంపల్లి

Conclusion:మంచిర్యాల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.