ETV Bharat / state

పరిహారం చెల్లించాలంటూ ఆందోళన - పరిహారం చెల్లించాలంటూ ఆందోళన

విద్యుత్​ ఘాతంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ నేతకాని సంఘం ఆధ్యర్యంలో ఆందోళన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడంలో గోపాల్ అనే వ్యక్తి ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు చేస్తూ షాక్​తో మృతి చెందాడు.

protest for compaction in manchiryala district
పరిహారం చెల్లించాలంటూ ఆందోళన
author img

By

Published : Dec 28, 2019, 6:04 PM IST

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెంలో ట్రాన్స్​ఫార్మర్​ మరమ్మతు చేస్తూ గోపాల్​ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పరిహారంతోపాటు మృతుడి భార్యకు కాంట్రాక్ట్​ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్​ చేశారు.

స్పష్టమైన హామీ ఇవ్వాలి

జిల్లా పాలనధికారి నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అప్పటి వరకు గోపాల్ మృతదేహానికి శవ పరీక్షలు చేయొద్దని ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ పుష్పలత, సీఐ నారాయణ నాయక్​ నచ్చచెప్పినా కుటుంబ సభ్యులు, సంఘాల నాయకులు శాంతించలేదు.

పరిహారం చెల్లించాలంటూ ఆందోళన

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

Intro:TG_ADB_11_28_MRUTHI_ANDOLANA_AV_TS10032_HDBody:లక్షెట్టిపెట మండలం కొత్త కొమ్ముగూడెం లో ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతు చేస్తూ
విద్యుత్ ఘాతం తో మృతి చెందిన గోపాల్ కుటుంబానికి పరిహారం, భార్యకు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించాలన్న డిమాండ్ తో నేతకాని సంగం, దళిత సంఘాల అద్వర్యం లో గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లా పాలనధికారి నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు . అప్పటివరకు గోపాల్ మృతదేహానికి శవ పరీక్షలు చేయొద్దని ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. తహసిల్దార్ పుష్పలత , సీఐ నారాయణ నాయక్, సిఐ లు వచ్చి నచ్చచెప్పిన కుటుంబసభ్యులు, దళిత సంఘాల నాయకులు శాంతించకపోవడంతో బాధితులు ఆందోళన కొనసాగించారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.