మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఒకే ఒక విద్యార్థిని పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు హాజరైంది. పట్టణంలోని సీఎస్ఐ ప్రైవేట్ కేంద్రంలో అనిత అనే విద్యార్థిని సప్లమెంటరీ హిందీ పరీక్ష రాసింది.
ఒక విద్యార్థిని పరీక్షకు హాజరు కాగా ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. తాండూరు మండలానికి చెందిన అనిత గత ఏడాది హిందీ పరీక్షలో తప్పి ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్ష రాసింది.
ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు