ETV Bharat / state

ప్రకృతి విపత్తుల నుంచి బయటపడేదెలా? - National Disaster Response Force

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా బయటపడాలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విద్యార్థులకు జాతీయ విపత్తు స్పందన దళం అవగాహన కల్పించింది.

ప్రకృతి విపత్తుల నుంచి బయటపడేదెలా?
author img

By

Published : Nov 5, 2019, 6:09 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ప్రకృతి విపత్తుల నుంచి ఎలా బయటపడాలో అవగాహన కల్పించారు. వరదలు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, శిథిలాల కింద చిక్కుకోవడం వంటి ప్రమాదాలను ఎదుర్కోవడమెలాగో వివరించారు.

ప్రకృతి విపత్తుల నుంచి బయటపడేదెలా?

పెద్ద పెద్ద భవనాలు నేలకూలిన సందర్భంలో శిథిలాల కింద మనుషులు చిక్కుకున్నప్పుడు కెమెరా ద్వారా ఎలా గుర్తిస్తారో చూపించారు. ఎయిర్ లిఫ్టింగ్ పరికరంతో బస్సును ఒకవైపు ఎత్తి చూపించడంతో విద్యార్థులంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు.

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబర్:9949620369
tg_adb_82_05_ndrf_avagahana_av_ts10030
ప్రకృతి విపత్తుల సమయంలో బయట పడడం ఎలా?
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా బయటపడాలో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డిఆర్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది విద్యార్థులకు ప్రకృతి విపత్తుల గురించి వివరించారు. టీం కమాండర్ శైలేందేర్ కుమార్ ఉమ్రావ్ ఆధ్వర్యంలో అర్థమయ్యేలా ప్రత్యక్షంగా గా విపత్తులను ఎలా ఎదుర్కోవాలో చూపించారు. వరదలు, సునామిలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, శిథిలాల కింద చిక్కుకోవడం తదితర ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. 50 నుంచి 60 టన్నుల ఉన్న బరువును ఏయిర్ లిఫ్టింగ్ పరికరం ద్వారా పైకి వస్తువులను ఎలా ఎత్తుతారు విద్యార్థులకు చూపించారు. వి ఎల్ సి కెమెరా ఎలా పని చేస్తుందో ప్రత్యక్షంగా చూపించడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. పెద్ద పెద్ద భవనాలు నేలకూలిన సందర్భంలో శిథిలాల కింద మనుషులు చిక్కుకున్నప్పుడు కెమెరా ద్వారా ఎలా గుర్తిస్తారో చూపించారు. ఎయిర్ లిఫ్టింగ్ పరికరంతో బస్సును ఒకవైపు ఎత్తి చూపించడంతో విద్యార్థులంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు. మంచిర్యాల జిల్లాలో జాతీయ విపత్తు స్పందన దళం ఆధ్వర్యంలో గత నెల 30న ప్రారంభమైన అవగాహన కార్యక్రమాలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రిన్సిపల్ ఐనాల సైదులు పాల్గొన్నారు.

Body:బెల్లంపల్లి

Conclusion:అవగాహన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.