ETV Bharat / state

మంచిర్యాలలో తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశం - HAAJIPUR MANDAL

మంచిర్యాల జిల్లాలో తెరాస ఆవిర్భావ వేడుకలను ఎమ్మెల్యే దివాకర్​రావు ప్రారంభించారు. అనంతరం మూడో దశలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఆశావహులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు
author img

By

Published : Apr 27, 2019, 7:27 PM IST

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే దివాకర్​రావు నిర్వహించారు. తెరాస ఆవిర్భావ వేడుకలను ప్రారంభించి మూడో దశలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను బలపరచడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై కార్యకర్తలకు సూచించారు. తెరాస కార్యకర్తలు సైనికులుగా పని చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. తెరాస అభ్యర్థి విజయం సాధించే దిశగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని కోరారు. పార్టీ సూచించిన అభ్యర్థికి భారీ ఆధిక్యం అందించాలని పేర్కొన్నారు. ఆశావహులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి : ఓరుగల్లు నగర మేయర్​గా గుండా ప్రకాష్ రావు

Intro:TG_ADB_12_27_TRS KARYA KARTHA LA SAMAVESHAM_AV_C6

Body:మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ లో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశాన్ని తెరాస కార్యకర్తలతో మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ నిర్వహించారు . అదిష్టానం నియమించిన అభ్యర్థికి కార్యకర్తలు పూర్తి మద్దతు తో గెలిపించే దిశగా పాటుపడాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఆశావాహులు నిరాశకు గురికాకుండా అభ్యర్థి గెలుపునకు పనిచేయాలని అని పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కార్యకర్తలకు సమావేశంలో లో ఎమ్మెల్యే దివాకర్ రావు హెచ్చరించారు. తెరాస ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటుచేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరిచి ఈసారి ఎన్నికలలో కూడా తెరాస పార్టీని బలపరిచే దిశగా తెరాస సైనికుల వలె పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి మండలం తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార మార్గంగా సంక్షేమ పథకాలను రూపొందించారని అని మాజీ శాసనసభ్యుడు గడ్డం అరవిందరెడ్డి తెలిపారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.