మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్‌గా తెరాసకు చెందిన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెరాస శ్రేణులు తీసిన విజయోత్సవ ర్యాలీలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్టెప్పులేశారు. మంచిర్యాల మార్కెట్‌కి చేరుకోగానే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, జడ్పీ ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి డ్యాన్స్ చేశారు.
ఇవీ చూడండి: విలీనంపై కొనసాగుతోన్న కాంగ్రెస్ దీక్ష