ETV Bharat / state

మంచిర్యాలలో సన్‌షైన్‌ ఆసుపత్రి మెగా వైద్యశిబిరం

మంచిర్యాలలో సికింద్రాబాద్ సన్‌షైన్‌ ఆసుపత్రి వైద్యులు మెగా వైద్యశిబిరం నిర్వహించారు. రోగనిర్ధరణ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందించారు.

మంచిర్యాలలో సన్‌షైన్‌ ఆసుపత్రి మెగా వైద్యశిబిరం
author img

By

Published : Aug 18, 2019, 11:33 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్‌బీహెచ్‌ఐవీ పాఠశాలలో మార్వాడీ ప్రగతి సమాజ్‌ ఆధ్వర్యంలో... సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆసుపత్రి వైద్యులు మెగా వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 2వేల మంది రోగులు హాజరైనట్లు నిర్వహకులు తెలిపారు. గుండె సంబంధ, ఎముకలకు సంబంధించిన రోగ నిర్ధరణకు టూడీ, ఈసీజీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. కొంతమందిని సికింద్రాబాద్‌లోని తమ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

మంచిర్యాలలో సన్‌షైన్‌ ఆసుపత్రి మెగా వైద్యశిబిరం

ఇదీ చూడండి: తండ్రీకొడుకుల పార్టీకి స్వస్తి పలికితేనే అభివృద్ధి

Intro:TG_ADB_11_18_MEGA HEALTH CAMP_AV_TS10032

Body:మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్ బి హెచ్ ఐ వి పాఠశాలలో సికింద్రాబాద్ సన్ షైన్ హాస్పిటల్ వైద్యులచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు .
ఉచిత వైద్య శిబిరానికి సుమారు 2000 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సన్షైన్ ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు కస్తూరి శ్రీధర్ వైద్య బృందం చే గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులకు పరీక్షలు చేశారు. నిర్ధారణ కోసం టు డి ,
ఈసీజీ పరీక్షలను చేసి ఉచితంగా మందులను అందించారు.

బైట్: కస్తూరి శ్రీధర్ , గుండె వైద్య నిపుణులు.

ఎముకల వైద్య నిపుణులు చిరంజీవి మాట్లాడుతూ తమ సన్ షైన్ ఆసుపత్రులు నుంచి 20 మంది వైద్య బృందం ఉచిత మెగా క్యాంపు కు చేరుకున్న మని వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ క్యాంపు లో నిర్ధారణ చేయలేని వ్యాధుల కోసం సికింద్రాబాద్ లోని తమ ఆస్పత్రికి కూడా కొంతమందిని రెఫర్ చేసినట్లు ఆమె తెలిపారు.ఇలాంటి వారికి ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తామని ఆమె అన్నారు .

బైట్: చిరంజీవి , ఎముకల వైద్య నిపుణులు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.