మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. కేవలం చలానలు వేస్తారని అపోహను పోగొట్టేందుకు... వాహనదారులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి కొనుక్కునేందుకు సమయం ఇస్తున్నారు. అంతేకాకుండా నెంబర్ ప్లేట్లు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్... ఇలా అన్నీ ట్రాఫిక్ పోలీసులే అందజేస్తున్నారు.
ఇదీ చూడండి: రహస్యంగా 'చిత్రీకరించారు'.. వేధించారు.. 'స్పందన'తో చిక్కారు!!