ETV Bharat / state

లోక్ అదాలత్​లో 321 కేసుల పరిష్కారం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో వందల పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయి.

lok adalath
లోక్ అదాలత్​లో 321 కేసుల పరిష్కారం
author img

By

Published : Dec 14, 2019, 5:10 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు వందలకు పైగా కేసులను పరిష్కరించారు. పెండింగ్​లో ఉన్న కేసులను రాజీ కుదిర్చడం వల్ల నిందితులతోపాటు ఫిర్యాదుదారులు ఆనందం వ్యక్తం చేశారు.

లోక్ అదాలత్​లో 321 కేసుల పరిష్కారం

ఇవీ చూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబరు : 9949620369
tg_adb_81_14_lokadalath_in_court_at_bellampally_vo_ts10030
లోక్ అదాలత్ లో 321 కేసుల పరిష్కారం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో శనివారం నిర్వహించారు. లోక్ అదాలత్ లో 321 కేసులు పరిష్కారం అయ్యాయి
* బెల్లంపల్లి పట్టణం లోని జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 321 కేసులు కేసులను కోర్టు కొట్టి వేసింది. నిందితులు, ఫిర్యాదుదారుల అన్ని కేసులను కోర్టు పరిష్కారం చేసింది. రాజీ కుదిరి కేసులు పరిష్కారం కావడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు.

Body:బెల్లంపల్లి

Conclusion:మంచిర్యాల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.