అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆ కుర్రాడు ఐఏఎస్(Indian Administrative service) కావాలని కలలు కన్నాడు. ఎంతో శ్రమ, ఏకాగ్రతతో సివిల్స్ రాసి ఐపీఎస్(Indian Police Service)కు సెలెక్ట్ అయ్యాడు. 10 నెలల శిక్షణలో తన స్థానానికున్న విలువ తెలుసుకున్నాడు ఆ కుర్రాడు.... ప్రజలకు నేరుగా సేవలందించే అవకాశం ఉన్న ఐపీఎస్ హోదానే తనకు సరైన స్థానం అంటున్నాడు. అతడే.. మంచిర్యాలకు చెందిన బెల్లంపల్లి సంకీర్త్(IPS sankeerth). ఐపీఎస్ సాధించే దిశగా అతడు ఎదుర్కొన్న సవాళ్లు.. శిక్షణ అనుభవాలు.. సివిల్స్పై తనకున్న ప్రేమ.. ప్రజలకు సేవచేయాలన్న తపన గురించి ఆయన మాటల్లోనే..
IPS Sankeerth : 'ఐఏఎస్ కలగని.. ఐపీఎస్ అయ్యాను' - IPS from mancherial district
తండ్రి సింగరేణిలో ఉద్యోగి.. చిన్నప్పటి నుంచి ఐఏఎస్(Indian Administrative service) కావాలని కలలు కన్నాడు. దానికనుగుణంగానే చదివాడు. కానీ చివరకు ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. కానీ.. అక్కడితో ఆగలేదు. తన కలను ఎలాగైనా నిజం చేసుకోవాలనుకున్నాడు. దానికోసమే రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. కఠోర శ్రమతో.. ఎంతో ఇష్టంగా చదివాడు. సివిల్స్ రాసి ఐపీఎస్(Indian Police Service)కు సెలెక్ట్ అయ్యాడు. అతడే.. మంచిర్యాలకు చెందిన బెల్లంపల్లి సంకీర్త్...