ETV Bharat / state

గిఫ్ట్​ ఏ స్మైల్: మంత్రి కేటీఆర్​కు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే దివాకర్​రావు

'గిఫ్ట్​ ఏ స్మైల్​' కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు అంబులెన్స్​ల కొనుగోలుకు ముందుకొచ్చారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్​కు రూ.20.50 లక్షల చెక్కును అందజేశారు.

author img

By

Published : Aug 27, 2020, 8:39 AM IST

Gift a smile: MLA Divakar Rao handed over the check to Minister KTR
గిఫ్ట్​ ఏ స్మైల్: మంత్రి కేటీఆర్​కు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే దివాకర్​రావు

మంత్రి కేటీఆర్​ స్ఫూర్తితో 'గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు అంబులెన్స్​లను అందజేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు నడిపెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ విజిత్​కుమార్​తో కలిసి అంబులెన్స్​ల కొనుగోలు కోసం ట్రస్ట్ తరఫున రూ. 20.50 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్​రావు, ట్రస్టు ఛైర్మన్ విజిత్​కుమార్​లను మంత్రి కేటీఆర్​ అభినందించారు.​

ఇదీ చూడండి:- దిల్లీ రోడ్లు జలమయం- భారీగా ట్రాఫిక్ జామ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.