ETV Bharat / state

బెల్లంపల్లిలో ప్రశాంతంగా గణపయ్య నిమజ్జనం

డప్పు చప్పుళ్లు, తీన్​ మార్​ డ్యాన్స్​లతో వినాయకుడికి వీడ్కోలు పలికారు బెల్లంపల్లి వాసులు. నవరాత్రులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని గంగమ్మ చెంతకు చేర్చారు.

ణపయ్య నిమజ్జనం
author img

By

Published : Sep 12, 2019, 10:10 AM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడిని చివరి రోజు భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. గణపయ్యను విద్యుత్​ దీపాల వెలుగులో ఊరేగించారు. డప్పు చప్పుళ్లు, తీన్​ మార్​ డ్యాన్సులతో విఘ్నేశ్వరుడికి వీడ్కోలు పలికారు. గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ బాలు జాదవ్ ఆధ్వర్యంలో పోచమ్మ చెరువు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బెల్లంపల్లిలో ప్రశాంతంగా గణపయ్య నిమజ్జనం

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్ : 9949620369
tg_adb_81_11_nimajjanam_av_ts10030
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
వినాయక నవరాత్రులు ముగియడంతో విగ్రహాలను బుధవారం నిమజ్జనం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏసిపి బాలు జాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను క్రమపద్ధతిలో క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు . పోచమ్మ చెరువు వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రెండు క్రేన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు 50 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయించడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. నిమజ్జనం సందర్బంగా పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Body:బెల్లంపల్లి

Conclusion:నిమజ్జనం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.