మంచిర్యాల జిల్లాలోని దివ్యాంగులకు లయన్స్ క్లబ్ ఆర్టీసీ సహకారంతో ఉచితంగా బస్సు పాసులను పంపిణీ చేసింది. సంవత్సరం గడువుతో 50 శాతం రాయితీ కలిగి ఉన్న పాసులను దివ్యాంగులకు అందజేశారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు వందమందికి బస్సు పాసులను అందజేశామని లయన్స్ క్లబ్ నిర్వాహకులు సత్యపాల్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: తెల్లవారుజామున చోరీ... మహిళలపై దాడి