ETV Bharat / state

లారీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్... ఒకరు మృతి - one man die

పత్తి తీసేందుకు పెద్దతుంబళం నుంచి బెల్లంపల్లికి కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఇందారం రైల్వే వంతెన వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.

dcm van hits lorry, one man die, 8 members injured
లారీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్... ఒకరు మృతి
author img

By

Published : Dec 14, 2019, 9:13 AM IST

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం రైల్వే వంతెన వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్, లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు కర్నూలు జిల్లా వాసి హనుమంతుగా గుర్తించారు. క్షతగాత్రులను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్​లో 31 మంది పత్తి కూలీలు ఉన్నారు.

Intro:TG_ADB_11_14_DCM D,PATHI KULILU GAYALU_AV_TS10032Body:కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద thunglam నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి పత్తి కూలీలను తీసుకు వస్తున్న డీసీఎం వ్యాన్ ఇందారం వద్ద రోడ్డు ప్రమాదం..
మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద లారీని వెనుకనుంచి ఢీకొన్న డి సి ఎం వ్యాన్, ప్రమాదంలో డీసీఎం క్లీనర్ కూలీలను తీసుకువస్తున్న మేస్త్రి హనుమంతు మృతి.
వ్యాన్లో 35 మంది పత్తి కూలీలు ఉన్నారు. పదిమందికి పత్తి కూలీలకు గాయాలు క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.